| Daily భారత్
Logo




సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు

News

Posted on 2024-10-27 15:05:07

Share: Share


సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు లో అనేక రకాలైన లోపాలు ఉన్నాయనీ, నిబంధనలకు విరుద్ధంగా ఒక మండలంలో ఉన్న ఉపాధ్యాయులను వేరే మండలంలోకి ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని  అన్నారు.. G.O.25 ప్రకారం కాంప్లెక్స్ పరిధిలో తర్వాత మండల పరిధిలో ఆ తరువాత పక్క మండలాలలో సర్దుబాటు చేయాలని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ అలాంటివి ఏమీ పాటించకుండా ఇష్టానుసారంగా సర్దుబాటు చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు... విద్యాశాఖ అధికారులు కొన్ని పాఠశాలలో  సింగిల్ టీచర్ పాఠశాలల్లో సంఖ్య ఉన్నప్పటికీ అందులో పోస్టును సర్దుబాటు చేయలేదు. మరియు  సంఖ్య ఉన్నా కూడా కొన్ని పాఠశాలల నుండి సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులని వేరే పాఠశాలలకు పంపించారు.. కాబట్టి ఇట్టి అసంబద్ధమైనటువంటి సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలి

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >