Posted on 2024-10-29 16:16:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గాంధీ నగర్ కాలనీ చెందిన కాంగ్రెస్ యువ నాయకులు కబీర్ తన సొంత ఖర్చులతో కళాశాలకు 100 కుర్చీలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దాన గుణం ఉన్న వ్యక్తులు గ్రామ అభివృద్ధి కాంక్షించే యువకులు ఉన్న గ్రామం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని ఇలాంటి దానగుణం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో బాబర్ అలీ ఖాన్, తిరుపతి రెడ్డి,జమృద్ ఖాన్, ఇబ్రహీం, రఘు,అలీం సఖిబ్, ముబారక్ అలీ ఖాన్, ఖదిర్, మహబూబ్, ఫయాజ్, జఫర్ ఖాన్, రవితేజ, మొహమ్మద్, జోయబ్, సబెర్, అఫ్రోజ్, జమీర్, అబ్బు ,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >