| Daily భారత్
Logo




రాష్ట్రస్థాయి పోటీలకు అనంతారం ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు

News

Posted on 2024-10-30 07:59:58

Share: Share


రాష్ట్రస్థాయి పోటీలకు అనంతారం ఆదర్శ పాఠశాల  మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు

డైలీ భారత్, మహబూబాబాద్: స్థానిక జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలకు చెందిన  నలుగురు విద్యార్థులు  ఎస్ జి ఎఫ్ ఐ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు అని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు. రాష్ట్రస్థాయి కి ఎంపికైన వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో  సెకండ్ ఇయర్ సిఈసి  విద్యార్దిని డి. హరిక U/19 విభాగంలో 3000 మిటర్ల లో ప్రథమ స్థానం, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ  విద్యార్థి B. సతీష్ U/19 విభాగం 3000 మిటర్ల లో ప్రథమ స్థానం సాధించి సరూర్ నగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఏ. రామ్ దీక్షిత్ U/17 విభాగంలో   బాస్కెట్ బాల్ లో కేసముద్రం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. అదే విదంగా జి. శ్రీ చరణ్ 9 వ తరగతి విద్యార్థి ఉర్షు విభాగంలో కేసముద్రంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది అని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన విద్యార్దులను ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు, ఫిజికల్ డైరెక్టర్ కె ఏస్ వర్మ , బాస్కెట్ బాల్ కోచ్ కుమార స్వామి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >