Posted on 2024-12-27 18:53:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామానికి చెందిన గత కొంతకాలంగా తోటి ఎలక్ట్రిషన్ ఎలబాక రాంబాబు అనారోగ్యానికి గురై కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొంది ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లడానికి ఆర్థిక స్తోమత లేక కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకురావడం జరిగినది .ఈ విషయం తెలుసుకున్న తోటి ఎలక్ట్రిషన్ వర్కర్స్ ఎలబాక రాంబాబు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని యోగక్షేమాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేసినారు ఎలక్ట్రిషన్ మిత్రులు షేక్ మహబూబ్, రాజు, జగన్, యాకుబ్ పాషా, దాతలు ఆర్థిక సహాయం అందజేయాలని వారి తోటి ఎలక్ట్రిషన్ మిత్రులు తెలియజేసినారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >