| Daily భారత్
Logo




అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన 16 ఏండ్ల బాలిక

News

Posted on 2024-12-30 17:25:26

Share: Share


అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన 16 ఏండ్ల బాలిక

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్‌ పర్వతారోహణలో ప్రపంచ రికార్డును సాధించింది. ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహిం చిన అతి చిన్న వయస్సు రాలైన బాలికగా కామ్య చరిత్ర సృష్టించింది. 

ఏడు పర్వతాలను అధిరోహించే సవాల్‌ను స్వీకరించిన కామ్య మౌంట్‌ కిలిమంజారో(ఆఫ్రికా), మౌంట్‌ ఎల్‌బ్రస్‌,యూరపు, మౌంట్‌ కాజీయాస్కో ఆస్ట్రేలియా,మౌంట్‌ అకాన్‌ కాగువాదక్షిణ అమెరికా మౌంట్‌ డెనలిఉత్తర అమెరికామౌంట్‌ ఎవరెస్ట్‌ ఆసియా మౌంట్‌ విన్సన్‌ అంటార్కటికాలను విజయ వంతంగా అధిరోహించింది.

తన తండ్రి కమాండర్‌ కార్తికేయన్‌తో కలసి మౌంట్‌ విన్సన్‌ చేరుకున్న కామ్య డిసెంబర్‌ 24న సప్త పర్వా తాధిరోహణ సవాల్‌ను పూర్తి చేసింది. ముంబైలోని నేవీ చిల్డ్రన్‌ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న కామ్య..

ఆమె తండ్రి కమాండర్‌ కార్తికేయన్‌ను భారతీయ నేవీ అభినందించింది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం చేరుకోవడాన్ని తన తదుపరి లక్ష్యంగా కామ్య నిర్దేశించుకుంది..

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >