| Daily భారత్
Logo




తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదనే కారణంతో యువకుడు ఆత్మహత్య

News

Posted on 2024-12-30 19:56:27

Share: Share


తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదనే కారణంతో యువకుడు ఆత్మహత్య

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇల్లంగి సాకేత్  21 సంవత్సరములు  తన తల్లిదండ్రులు, తనకు కొత్త సెల్ ఫోన్ కొని ఇవ్వాలని అడగగా, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగుగా లేదని కొద్దిరోజుల తర్వాత కొనిస్తామని తల్లిదండ్రులు చెప్పగా, తన స్నేహితులందరూ మంచి మంచి సెల్ఫోన్లు వాడుతున్నారని, తనకు సెల్ఫోన్ లేదనే కారణంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినాడు. తన కుమారుడి మరణం పై తనకు ఎలాంటి అనుమానం లేదని మృతుడి తండ్రి ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై భదవత్ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >