Posted on 2025-04-25 11:22:04
డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్‌కు సింధు నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తర్బెలా డ్యామ్ నాలుగు గేట్లను డ్యామ్ అధికారులు మూసివేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులు X ద్వారా విడుదల చేశారు. అయితే కశ్మీర్‌లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >