Posted on 2025-04-30 11:10:35
డైలీ భారత్, తూర్పుగోదావరి:తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన కళ్యాణపు రామదుర్గ (28)కు మోహన్ కృష్ణ అనే వ్యక్తితో 9 నెలల క్రితం వివాహం జరిగింది
మోహన్ కృష్ణకు ఈ మద్యే అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం రావడంతో వారి జీవితం మారిపోయిందని ఆనంద పడ్డారు.. కానీ ఇంతలోనే అనుకోని దుర్ఘటన జరిగింది
సోమవారం రాత్రి రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో భర్త హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా, బైక్ వెనుక టైర్‌లో చున్నీ పడి రామదుర్గ మెడకు చుట్టేసింది
స్థానికులు గమనించి చున్నీని కత్తిరించే సరికి రామదుర్గ కొనఊపిరితో ఉండగా.. హాస్పిటల్‌కు తరలించే లోపు మృతి చెందింది
పెళ్లైన 9 నెలలకే రామదుర్గ మరణించడంతో భర్త, తల్లిదండ్రులు రోదించిన తీరు అందరికి కంటతడి పెట్టించింది
#east Godavari
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >