Posted on 2025-05-04 20:04:19
CPIML మాస్ లైన్ జిల్లా నాయకురాలు కె. కల్పన
డైలీ భారత్, భద్రాచలం :కాలం చెల్లిన మందులు అర్హత లేని డాక్టర్లు వసతులు లేని హాస్పిటల్లో వైద్యం పేరుతో రోగుల ప్రాణాలు తీస్తున్న హాస్పిటల్ పై ప్రభుత్వం నిగా పెట్టాలని అట్టి ఓనర్లపై డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ ల్యాండ్ డిమాండ్ చేస్తుంది. లేనిదేల ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నది.
సత్తుపల్లి పట్నంలో రెస్టారెంట్ సమీపంలో ఎస్ వి సి ప్రైవేటు ఆసుపత్రిలో చింతలపూడి మండలం కోటపాడు గ్రామానికి చెందిన పాముర్తి జోత్స్నా అనే వివాహత మహిళ చేరగా ఆపరేషన్ అనంతరం మరణించింది దాంతో బంధువులు ఆందోళనతో విషయం బయటపడింది ఈ విషయంపై స్పందించిన సత్తుపల్లి DMHO డాక్టర్ సీతారాం సంబంధిత హాస్పిటల్ సందర్శించి పరిశీలించగా కాలం తీరిన మందులు వాడినట్లు అర్హత లేని ఎంబిబిఎస్ డాక్టర్ సరికొండ హర్షిత్ ఆపరేషన్ చేయడం వల్ల, సరైన వసతులు లేవని డిఎంఎస్ఓ ప్రకటించారు ఇలాంటి పరిస్థితులు భద్రాచలంతో సహా జిల్లాలో జరుగుతున్నందున ప్రభుత్వం నిఘ పెట్టి రోగుల ప్రాణాలను కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. చనిపోయిన మహిళ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల ఆందోళన చేపడుతావని హెచ్చరిస్తున్నది.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >