Posted on 2025-05-04 20:07:48
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈ నెల 8న హైడ్రా స్పెషల్ PSను CM రేవంత్ ప్రారంభించనున్నారు. రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌ను ఆనుకుని ఉన్న భవనంలోని 2 అంతస్తుల్లో PS ఉండనుంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడే క్రమంలో భూములు కబ్జాలకు, ఆక్రమణకు గురైనట్లు నిర్థారించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇందుకు బాధ్యులైన వారిపై అమీన పూర్, శేరిలింగంపల్లి తదితర PSలలో ఇప్పటి వరకు నమోదైన 48 కేసులు హైడ్రా PSకు బదిలీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >