" /> ." /> ." />
Posted on 2025-05-05 10:39:43
డైలీ భారత్, అస్సాం:పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగాక దేశంలో పాకిస్తాన్ పట్ల అనుకూల వైఖరి ప్రదర్శించే వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇక అస్సాంలో ఇలా అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆదివారం నాటికి 42కు చేరింది. ఉగ్రవాద దాడి తర్వాత "పాకిస్తాన్ జిందాబాద్" నినాదాలు చేసిన వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. దేశద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >