Posted on 2025-05-05 10:40:54
డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్:పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు భారత్ పాకిస్తాన్‌కు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా పాకిస్థాన్‌కు సంబంధించిన పోస్టల్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాక్‌కు పార్సిల్స్, మెయిల్స్ పంపడంపై నిషేధం విధించింది. పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సైట్‌లను కూడా బ్యాన్ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ పరిధిలోని తపాలా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >