| Daily భారత్
Logo




రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు.. నమోదు ఎక్కడంటే?

News

Posted on 2025-05-05 12:48:30

Share: Share


రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు.. నమోదు ఎక్కడంటే?

డైలీ భారత్, తెలంగాణ : ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. ఆధార్ కార్డుకు లింకైన పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా రైతులకు ఈ కార్డులు ఇస్తారు. సోమవారం నుంచి వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకునే సదుపాయం కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఇవి కీలకం కానున్నాయి.

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >