| Daily భారత్
Logo




మే 20 సమ్మె జూలై 9 కి వాయిదా : సిఐటియు నేత కే రాజయ్య

News

Posted on 2025-05-16 15:21:39

Share: Share


మే 20 సమ్మె  జూలై 9 కి వాయిదా : సిఐటియు నేత కే రాజయ్య

దేశములో ఉన్న కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు నిర్ణయం

 డైలీ భారత్ న్యూస్, పఠాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు  పరిశ్రమీక వాడ లో ని  పాశమైలారం  కిర్బీ పరిశ్రమలో యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజయ్య  హాజరైన్నరు ,అనంతరం   అయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె జూలై 9వ తేదీకి వాయిదా పడిందని  అన్నారు. దేశంలోని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు, రైతు సంఘాలు, కూలి సంఘాలు కలిపి మే 20న  సమ్మె మరియు గ్రామీణ బందుకు పిలుపునివ్వడం జరిగినది. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న  కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధాలను నిరసిస్తూ ఈ పిలునివ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల రిత్యా ఈ సమ్మెను జూలై 9వ తేదీకి మార్చాలని అన్ని సంఘాలు కలిసి ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్మించడం జరిగింది. దీనిని కార్మికులు, ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు. జూలై 9 జరిగే సమ్మె లో  అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని  విజ్ఞప్తి చేశారు.


    ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ వి ఎస్ రాజు, మల్లేశం, ఏడుకొండలు, సోమన్న, వెంకట్, శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >