| Daily భారత్
Logo




కొండా గట్టుకు బయలేలిన హనుమాన్ స్వాములు

News

Posted on 2025-05-20 07:26:00

Share: Share


కొండా గట్టుకు బయలేలిన హనుమాన్ స్వాములు

డైలీ భారత్, కొండగట్టు: నలభై ఒక్క రోజులు నిష్ట నియామలతో అనునిత్యం శ్రీరామ నామని స్మరిస్తూ ప్రతి రోజూ ఒక్క పోద్దు దీక్ష లతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తు ఆంజనేయ స్వామి కృపా కు పాత్రులై భక్తి శ్రద్ధలతో పూజించి సోమవారం ఉదయం గుండెంగ గ్రామ శివారు ఆంజనేయ తండా లో పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో గురుస్వామి శ్రీనివాస్ చారి ఆద్వర్యంలో ఇరుముడి ని కట్టుకోనీ దాదాపు నూట యాభై మంది స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రమైన కొండగట్టు కు కోంత మంది. అదేవిధంగా భద్రాచలం, విజయవాడ కనకదుర్గమ్మ,తిరుపతి ,వారి దేవాలయం కు ఇరుముడులు సమర్పించూటకు బయలు దేరారు.

పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో ఎదైనా మొక్కలు కోరుకుంటే అక్కడ కోలువుదిరిన హనుమాన్ తక్షణమే నేరవేరుస్తాడు అనే నమ్మకంతో గుండెంగ గ్రామస్తులు ఆ స్వామి నీ కోలుస్తు,ఆధిక సంఖ్యలో మాల ధారణ చేయడానికి స్థానికులు సిద్ధపడతారు.గుండెంగ గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, చూడాలని అదేవిధంగా తమ పాడి పంటలు సంవృద్దిగ పండాలని సిరులు కురిపించే విధంగా దివించాలిన హనుమాన్ స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రలకు బయలు దేరారు.

Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >