Posted on 2025-05-23 14:31:09
డైలీ భారత్, సికింద్రాబాద్: B. Vittal Rao, Assistant City Planner, GHMC, Zonal Office, Secunderabad Zone was arrested by Telangana ACB Officials for demanding #bribe amount of Rs.8,00,000/- from the complainant for showing official favour i.e. "for processing the two occupancy certificate applications related to apartments of the complainant."
He had already accepted #bribe amount of Rs.4,00,000/- and continued demanding for remaining Rs.4,00,000/- to complete the process.
In case of demand of #bribe by any public servant, you are requested to contact AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుదారునికి చెందిన రెండు భవంతులకు సంబంధించిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలను అందించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి ఎనిమిది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు తీసుకొని, మిగిలిన నాలుగు లక్షల రూపాయల కోసం డిమాండ్ చేసినందుకు హై.మ.న.పా.సం. సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయములోని సహాయక టౌన్ ప్లానర్ - బి. విఠల్ రావు ను అరెస్ట్ చేసిన తెలంగాణ అనిశా అధికారులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >