Posted on 2025-05-27 15:35:45
కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన లడక్ బజార్ మహిళలు
డైలీ భారత్, మధిర: మధిర పట్టణంలోని 18 డివిజన్ లడక్ బజార్ నందు రైల్వే మూడో లైన్ నిర్మాణం వల్ల కల్వర్టర్ మూసుకొని పోయి వరద నీరు వెళ్లే పరిస్థితి లేనందున కొత్త కల్వర్టర్ నిర్మించి వరద నుండి నివాస ప్రాంతాలను కాపాడవలసినదిగా, అలాగే కాలవలో పూడిక తీపించి వరద నీరు ప్రవహించే విధంగా చూడాలని ఈరోజు 18 డివిజన్ లడక బజార్ మహిళలు మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది..
దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంటనే పరిశీలించి వరద నీరు నివాస ప్రాంతాలను ముంపునకు గురికాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు..
18వ డివిజన్ మహిళలు వనపర్తి కళావతి, సాజిదా, హనీఫా బి, బేగం, జానబీ, ఖాసీంబి, మరియమ్మ, మొదలగు వారు వినతిపత్రం అందచేశారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >