| Daily భారత్
Logo




ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

News

Posted on 2025-05-29 07:36:20

Share: Share


ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ ప్రకటించారు. ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప 2), ఉత్తమ నటి: నివేదా థామస్‌(35 చిన్న కథ కాదు), ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌(కల్కి 2898 ఏడీ), ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం). ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌).

*తెలంగాణ గద్దర్ అవార్డులు*

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024 ప్రకటన

ఉత్తమ మొదటి చిత్రం కల్కి

ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్

ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్‌

ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు

ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్

ఉత్తమ నటుడు - అల్లు అర్జున్‌ (పుష్ప-2)

ఉత్తమ దర్శకుడు - నాగ్‌ అశ్విన్ (కల్కి)

ఉత్తమ నటి - నివేదా థామస్‌ (35 ఇది చిన్న కథ కాదు)

ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్ (పుష్ప-2)

ఉత్తమ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ హాస్యనటులు - వెన్నెల కిషోర్‌, సత్య

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గణేష్‌ ఆచార్య (దేవర)

ఉత్తమ కథా రచయిత - శివ పాలడుగు

ఉత్తమ పుస్తకం - రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)

స్పెషల్ జ్యూరీ అవార్డు - అనన్య నాగళ్ల (పొట్టేల్)

స్పెషల్ జ్యూరీ - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

స్పెషల్ జ్యూరీ - ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)

జూన్‌ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం

2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను..

త్వరలో ప్రకటిస్తామన్న జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ

#allu Arjun #gaddar awards

Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >