Posted on 2025-05-29 08:11:11
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: TDP జాతీయాధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన చంద్రబాబుకు Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. NTR సంకల్పంతో ఆవిర్భవించిన TDP.. CBN ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతోందన్నారు. ఉమ్మడి APలో HYDను సైబరాబాద్ మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. ఆయన అపార అనుభవం, దూరదృష్టి కలిగిన నాయకత్వం AP సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకమని పవన్ ట్వీట్ చేశారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >