| Daily భారత్
Logo




ట్రాక్టర్ నాగళ్ళు కింద పడి చిన్నారి మృతి

News

Posted on 2025-05-29 14:26:35

Share: Share


ట్రాక్టర్ నాగళ్ళు కింద పడి చిన్నారి మృతి

ట్రాక్టర్ నాగళ్ళు కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతి

తెగిపోయిన కాలు.. నుజ్జు నుజ్జు అయిన మొహం

వ్యవసాయ పనులు ప్రారంభమైన వేళ... పిల్లలతో తస్మాత్ జాగ్రత్త

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట దగ్గర మిరుదొడ్డి దగ్గరలోని అల్వాల్ గ్రామానికి చెందిన బీర కనకయ్య కొడుకు(5 years) ట్రాక్టరు వెనుక నాగళ్ళ కింద ప్రమాదవశాత్తు పడటంతో మొఖం మొత్తం నుజ్జునుజ్జు అయ్యి, కాలు పూర్తిగా తెగిపోయింది. తల్లిదండ్రులు లబో దీబో అంటూ బోరున విలపిస్తున్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >