Posted on 2025-05-30 10:18:04
సంతాన సాఫల్య శిబిరానికి విశేష స్పందన
తారకరామా మరియు ఫెర్టి9 హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని తారకరామ మల్టీ స్పెషాలిటీ మరియు ఫెర్టి9 (కరీంనగర్) ఆసుపత్రుల ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్ల లో ఉచిత మెగా సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో దాదాపు 200 మంది పైగా సంతానo లేని దంపతులు ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సంతానం లేని దంపతులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, స్కానింగ్ అవసరమైన వారికి ఫెర్టి9 కరీంనగర్ బ్రాంచ్ లో ఉచితంగా పరీక్షలు చేయబడుతాయని ని తెలిపారు.
ఈ శిబిరంలో ఐదుగురు డాక్టర్ల బృందం మరియు తారక రామ హాస్పిటల్ యాజమాన్యం దొంతుల రమేష్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >