| Daily భారత్
Logo




ఉత్తమ విద్యార్థిని శార్వాణి ని సత్కరించిన ఎంపీ వద్దిరాజు

News

Posted on 2025-06-02 04:37:11

Share: Share


ఉత్తమ విద్యార్థిని శార్వాణి ని సత్కరించిన ఎంపీ వద్దిరాజు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మంరాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉత్తమ విద్యార్థిని శార్వాణిని శాలువాతో సత్కరించారు.కొత్తగూడెం రామవరం 2 ఇంక్లైన్ వ్యాస్తవ్యులు, బీఆర్ఎస్ కు చెందిన తమ్మిశెట్టి అశోక్-నాగమణి దంపతుల  కూతురు శార్వాణి ఇంటర్మీడియట్ ఏంపీసీ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.కాగా, అశోక్ తన కూతురు శార్వాణిని వెంట తీసుకుని విద్యానగర్ వార్డ్ మెంబర్, ఆప్తమిత్రుడు గజ్జెల కృష్ణమూర్తితో పాటు ఎంపీ రవిచంద్రను ఆదివారం ఖమ్మంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శార్వాణి సాధించిన మార్కుల గురించి ఎంపీ రవిచంద్ర తెలుసుకుని ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.ఆ తర్వాత అశోక్, కృష్ణమూర్తిలు ఎంపీ వద్దిరాజును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >