| Daily భారత్
Logo




కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్ ఆఫీసులలో జాతీయ జెండా ఆవిష్కరించిన టీబీజీకేస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ

News

Posted on 2025-06-02 14:26:16

Share: Share


కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్ ఆఫీసులలో జాతీయ జెండా ఆవిష్కరించిన టీబీజీకేస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ

తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్ ఆఫీసులలో జాతీయ జెండా ఆవిష్కరించిన టీబీజీకేస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ లు గడప రాజయ్య,తుమ్మ శ్రీనివాస్  ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ ఆఫీసులలో  ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించిన టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాని వీరభద్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు  అశోక్ బ్రాంచ్ సెక్రటరీ, శివకుమార్ బ్రాంచ్ సెక్రటరీ, అశోక్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ, పిట్ సెక్రటరీ కుమార్, స్వామి, యూసుఫ్, తొగర రాజశేఖర్ , సూరిబాబు, అన్వర్ కాజా, కాజా భక్ష, మధుసూదన్ రావు,పూర్ణచంద్రరావు, సురేష్ అశోక్, బషీర్, రామ్ కుమార్, సురేందర్, దేవదానం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >