| Daily భారత్
Logo




గో హంతకులను శిక్షించాలి : విశ్వహిందూ పరిషత్

News

Posted on 2025-06-05 22:02:05

Share: Share


గో హంతకులను శిక్షించాలి : విశ్వహిందూ పరిషత్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం  విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో హత్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారికి మెమోరాండం అందించడం జరిగింది, ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ హిందువులు పరమ పవిత్రంగా ఆరాధించే, సకల దేవత నిలియంగా భావించే గోమాతలను అక్రమంగా వధించకుండా దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం యదేచ్చగా గోవుల అక్రమ రవాణా మరియు గోవుల వధ నిరంతరం జరుగుతూనే ఉన్నదనీ, ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న గో రక్షకుల పైన జిహాదీలు దాడులు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం గో హత్యలను ప్రోత్సహించే విధంగా ఉందని, ఇటువంటి చర్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది, ఇప్పటికైనా రాష్ట్రంలో పటిష్టంగా గోవధ నిషేధ చట్టాలను అమలు చేయాలని, గో రక్షకుల పైన దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి గంగాధరి సీత , జిల్లా సంఘటన కార్యదర్శి చిట్టెంశెట్టి లక్ష్మయ్య , జిల్లా బజరంగ్దళ్ సంయోజక్ మెరుగు చింటేశ్వర్ , బజరంగ్దళ్ జిల్లా బలోపాసనా ప్రముఖ్ అజయ్ పాసీ , జిల్లా దుర్గావాహిని సంయోజిక గంగాధరి ఇందుమతి , జిల్లా ధర్మప్రసార్ ప్రముఖ్ రాయల చందర్ రావు , పాల్వంచ ప్రఖండ అధ్యక్షులు గుగులోత్ లింబా నాయక్ , పాల్వంచ ప్రఖండ కార్యదర్శి భూక్యా మోహన్ , పాల్వంచ ప్రఖండ బజరంగ్దళ్ సంయోజక్ రామగిరి ప్రసాద్ , పాల్వంచ ప్రఖండ బజరంగ్దళ్ గోరక్షా ప్రముఖ్ నూకల సతీష్ , కొత్తగూడెం నగర బజరంగ్దళ్ సంయోజక్ కిరణ్ , అశ్వారావుపేట ప్రఖండ కార్యదర్శి జంగాల రాము, అశ్వారావుపేట ప్రఖండ సహ కార్యదర్శి కుమారస్వామి, ఇల్లందు, చుంచుపల్లి బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >