| Daily భారత్
Logo




ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

News

Posted on 2025-06-10 08:42:44

Share: Share


ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: దేసయ్ పల్లె గ్రామానికి చెందిన తుమ్మల వంశీ, తండ్రి శ్రీనివాస్, age 20 సంవత్సరాలు, కులం యాదవ, అను అతడు  ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కార్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు, మృతుడు గత మూడు సంవత్సరాల నుండి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాడు దీని ద్వారా సుమారు పది లక్షల రూపాయలు పోగొట్టినాడు, అలాగే మృతుడు తన స్నేహితుల వద్ద మరియు తెలిసిన వారి వద్ద నుండి అప్పులు చేసి ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పెట్టి పోగొట్టినాడు,  ఇటి విషయం ఇంట్లో తెలిసి కుటుంబ సభ్యులు మందలించి నందుకు ఈరోజు అనగా తేదీ:-9.6.2025 రోజున ఉదయం 11:20 గంటలకు పొలం వద్దకు వెళ్లి తన పొలంలో ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసుకొని చనిపోయినడు అని మృతుని యొక్క తండ్రి అయిన తుమ్మల శ్రీనివాస్, తండ్రి నర్సయ్య అనువతడు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపినారు.

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >