" /> ." /> ." />
Posted on 2025-06-11 10:06:59
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) అధ్యక్షుడు డా. మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో హైదరాబాదులో "డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లీడర్స్ మీట్" వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ బిల్డింగ్, టపిఎ నిబంధనలు, వాటి అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టపిఎ అధ్యక్షుడు డా. యెలగొండ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు అలువాల ఈశ్వర్ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలలు, శిక్షణ సంస్థల్లో నాయకత్వ లక్షణాలు, ఏకాగ్రత, డ్రగ్ డి-అడిక్షన్, మోటివేషన్ అంశాలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >