Posted on 2025-06-15 17:12:21
ఇటీవలగుండెపోటుతో మరణించిన వైరా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ బాణోత్ మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్ బీఆర్ఎస్ నాయకులు లాకావత్ గిరిబాబు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బాణోత్ మదన్ లాల్ మరణం పార్టీ కి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మదన్ లాల్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేత గా పేరు సంపాదించారని తెలిపారు. వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా& నియోజకవర్గ ఇంచార్జ్ గా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైరా నియోజకవర్గ సీనియర్ రాజకీయ నేతగా మదన్ లాల్ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మదన్ లాల్ జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
బాణోత్ మదన్ లాల్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు లకావత్ గిరిబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారుఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >