" /> ." /> ." />
Posted on 2025-06-15 17:20:31
డైలీ భారత్, న్యూఢిల్లీ: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు "PM విశ్వకర్మ సిలై మెషీన్ యోజన" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు రూ.15,000లను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. టైలర్ షాప్ పెట్టుకునేందుకు అదనంగా రూ.20,000ల లోన్ కూడా ఇస్తోంది. పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://pmvishwakarma.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >