Posted on 2025-06-15 17:21:51
డైలీ భారత్, న్యూఢిల్లీ డెస్క్: ఇరాన్ తమ దేశంపై దాడి చేయాలని ప్రయత్నిస్తే గతంలో ఎన్నడూ లేని నష్టం జరుగుతుందని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అమెరికా బలగాలు పూర్తి స్థాయిలో ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు అమెరికాకు సంబంధం లేదన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధానికి శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >