Posted on 2025-06-15 17:22:57
డైలీ భారత్, న్యూఢిల్లీ:రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ నెలాఖరులో చైనాలోని చింగ్డావోలో నిర్వహించనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి హాజరవ్వనున్నారు. గల్వాన్ ఘటన (2020) తర్వాత చైనాను పర్యటిస్తున్న తొలి భారతీయ కేంద్ర మంత్రి ఆయనే కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్‌లో లడఖ్ ఎల్ఏసీ వద్ద సైనికులు వెనక్కి తీసుకునే ఒప్పందం జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఇది తొలి మంత్రిత్వ స్థాయి సమావేశం కావడం విశేషం.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >