| Daily భారత్
Logo




ఇజ్రాయెల్ దాడులు.. 138 మంది మృతి

News

Posted on 2025-06-15 17:24:56

Share: Share


ఇజ్రాయెల్ దాడులు.. 138 మంది మృతి

డైలీ భారత్, ఇజ్రాయిల్: ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో ఇప్పటివరకు 138 మంది ఇరానీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. టెహ్రాన్‌లోని 14 అంతస్తుల భవనంపై జరిగిన దాడిలో 60 మంది, అందులో 29 మంది చిన్నారులుగా గుర్తించారు. దాడులు ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే 78 మంది మరణించినట్లు తెలిపింది. మరోవైపు, తాము ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లపై మాత్రమే దాడులు జరుపుతున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >