| Daily భారత్
Logo




విశాఖలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరార్

News

Posted on 2025-06-15 17:26:15

Share: Share


విశాఖలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరార్

డైలీ భారత్, విశాఖపట్నం: ప్రధాని మోదీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. జూన్ 20న భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకుంటారు. తూర్పు నావికాదళం గెస్ట్‌హౌస్‌లో మోదీ బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6:30 గంటల నుంచి 7:45 వరకు ఆర్కే బీచ్ రోడ్డులో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో పాల్గొననున్నారు. అదే రోజు ఉదయం 11:50కి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >