| Daily భారత్
Logo




దొంగతనం కేసులో వ్యక్తి రిమాండ్

News

Posted on 2025-06-20 17:57:59

Share: Share


దొంగతనం కేసులో వ్యక్తి రిమాండ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన పిన్నిబోయిన రాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన పిన్నబోయిన వెంకటేశ్వర్లు అను అతను తన ఇంట్లో 10 గ్రాముల బంగారం 250 గ్రాముల వెండి 50 వేల రూపాయలను బీరువాలో దాచి 15వ తారీకు రోజున పిన్నబోయిన వెంకటేశ్వర్లు తన భార్యకు ఆరోగ్యం బాగా లేనందున ఏలూరులో గల  హాస్పిటల్ కి వెళ్లి అక్కడ చూపించుకొని తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలోని గల బంగారపు వస్తువులు వెండి వస్తువులు అలాగే 50 వేల రూపాయలు కనిపించలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా చండ్రుగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ తన సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనపడగా అతనిని విచారించగా అతని పేరు పిన్నబోయిన రాము అని ఫిర్యాది ఇంట్లో దొంగతనం చేసింది తనే అని చెప్పగా అతని చెక్ చేయగా తన వద్ద అతను దొంగలించబడినటువంటి బంగారం  మరియు వెండి వస్తువులు 20000 రూపాయలు చండ్రుగొండ పోలీస్ వారు స్వాధీనం పరుచుకుని పిన్నబోయిన రామును రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >