Posted on 2025-06-21 08:09:14
డైలీ భారత్, జడ్చర్ల: జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
కామాంధులు ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడది కనిపిస్తే చాలు మృగల్లా చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా కామా పిశాచుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు ఎక్కడా లేని కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణలో ఘోరమైన ఘటన జరిగింది. ఏడేళ్ల బాలికపై ఓ మైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది
కట్టెలు తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో తల్లి ముందు నడుస్తుండగా ఆ బాలిక కాస్త వెనుకబడింది. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు ఆ బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఓడగొట్టాడు. అంతేకాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలుడు బెదిరించాడు. చిన్నారి నడిచేందుకు ఇబ్బంది పడడంతో పాటు కడుపులో మంట అని ఏడ్వడంతో తల్లిదండ్రులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ కమలాకర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >