| Daily భారత్
Logo




తెలంగాణలో 77 వేల రేషన్‌కార్డులు రద్దు

News

Posted on 2025-06-24 13:35:18

Share: Share


తెలంగాణలో 77 వేల రేషన్‌కార్డులు రద్దు

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:తె­లం­గాణ రా­ష్ట్ర ప్ర­భు­త్వం పె­ద్ద ఎత్తున రే­ష­న్ కా­ర్డుల పరి­శీ­లన చే­ప­ట్టి, దా­దా­పు 77 వేల మం­ది­ని రే­ష­న్ పొం­దేం­దు­కు అన­ర్హు­లు­గా గు­ర్తిం­చిం­ది. వీ­రం­ద­రి కా­ర్డు­ల­ను రద్దు చే­య­డా­ని­కి సి­ద్ధ­మ­వు­తోం­ది. కేం­ద్ర ప్ర­భు­త్వ సూ­చ­న­ల­తో రా­ష్ట్ర పౌర సర­ఫ­రాల శాఖ గత కొ­న్ని నె­ల­లు­గా అను­మా­నా­స్పద రే­ష­న్ కా­ర్డు­ల­పై సమ­గ్రం­గా పరి­శీ­లన చే­స్తోం­ది. దీం­తో సు­మా­రు 76,842 మంది పే­ర్లు రే­ష­న్ కా­ర్డుల నుం­చి తొ­ల­గిం­చ­బో­తు­న్న­ట్టు అధి­కార వర్గా­లు స్ప­ష్టం చే­శా­యి. దీ­ని­కి ప్ర­ధాన కా­ర­ణం.. కేం­ద్ర ప్ర­భు­త్వం రా­ష్ట్రా­ని­కి పం­పిన ఒక జా­బి­తా. ఇం­దు­లో 96,240 అను­మా­నా­స్పద రే­ష­న్ కా­ర్డు­లు ఉన్నా­య­ని పే­ర్కొం­ది. వీ­టి­లో 1,62,773 మంది లబ్ధి­దా­రుల పే­ర్లు ఉన్నా­యి. ఈ జా­బి­తా ఆధా­రం­గా రా­ష్ట్ర పౌర సర­ఫ­రాల శాఖ కలె­క్ట­ర్లు,రె­వె­న్యూ­యం­త్రాం­గం­తో కలి­సి మండల స్థా­యి­లో ప్ర­త్య­క్షం­గా వి­చా­రణ చే­ప­ట్టిం­ది. స్థా­నిక సర్వేల ద్వా­రా డోర్ టూ డోర్ వె­రి­ఫి­కే­ష­న్ ని­ర్వ­హిం­చి, రే­ష­న్ పొం­దేం­దు­కు అన­ర్హు­లైన వ

Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >