Posted on 2025-06-26 05:53:16
చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టే లక్ష్యంతో పోలీసులు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ తమ సిబ్బందితో కలిసి తిప్పనపల్లి డంపింగ్ యార్డ్ వద్ద పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆకస్మిక దాడి నిర్వహించారు.
ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పట్టుబడగా, వారి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, రూ. 7,190 నగదు, స్వాధీనం చేసుకున్నారు.
చట్ట విరుద్ధమైన క్రియాకలాపాలు చేయడం నేరం మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికీ, కుటుంబానికీ హానికరం. ప్రజలందరూ ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో శాంతి, భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యల్లో పాల్గొంటే, వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు ఏ విధమైన నేర సంబంధిత సమాచారం ఉన్నా 100 నంబర్‌కు కాల్ చేయండి లేదా చండ్రుగొండ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >