| Daily భారత్
Logo




మహబూబాబాద్ జిల్లాల్లో విషాదం...! భార్య 9 నెలల గర్భిణి.. భర్త విద్యుత్ షాక్ తో మృతి

News

Posted on 2025-06-26 14:39:27

Share: Share


మహబూబాబాద్ జిల్లాల్లో విషాదం...! భార్య 9 నెలల గర్భిణి.. భర్త విద్యుత్ షాక్ తో మృతి

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో బుధవారం రాత్రి కరెంట్ షాక్ తో జూనియర్ లైన్ మెన్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మోదుకుంట. కాగా ప్రవీణ్ అనాథ అయిన సౌమ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొత్తగూడ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణి గురువారం ఉదయం ఆమేకు విషయం తెలిపారు. దీంతో ఆమె తనకు దిక్కెవ్వరు అంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం కలచివేసింది.

Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >