| Daily భారత్
Logo




లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

News

Posted on 2025-06-27 07:30:56

Share: Share


లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

డైలీ భారత్, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 నిమిషాలకు సెన్సెక్స్‌ 136 పాయింట్లు పెరిగి 83,893 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 25,591 వద్ద ట్రేడవుతున్నాయి. హూస్టన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, అపర్‌ ఇండస్ట్రీస్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. అల్‌ఖ్యాల్‌ అమినీస్‌ కెమికల్స్‌, జేకే సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, MTNL షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >