| Daily భారత్
Logo




పి ఆర్ టి యు-టీఎస్ మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా

News

Posted on 2025-06-29 20:26:55

Share: Share


పి ఆర్ టి యు-టీఎస్ మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీసీ వాదం ఎక్కువగా రావడం వలన ఉపాధ్యాయుని బహిష్కరణ

బీసీ కులంలో పుట్టడం నేరమా నన్ను బహిష్కరించడం ఎంతవరకు సమంజసం

డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట, మెదక్: మెదక్ జిల్లా  నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయుడు బిసి సంఘానికి చెందిన ఉపాధ్యాయుడు కావడం నేరంగా పరిగణిస్తూ ఎమ్మెల్సీ మెజార్టీ రాకపోవడంతో ఇతడే కారకుడని బహిష్కరించారు అని తెలిపారు అదేవిధంగా పి.ఆర్.టీ.యు  అధ్యక్షులు  సుంకరి కృష్ణ ఉపాధ్యాయుడు  పైన ఏకపక్షంగా ఎవరిని విచారించకుండా పి.ఆర్.టీ.యు రాష్ట్ర శాఖ తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు గాను  పిఆర్టియు-టీఎస్, సంఘ ప్రాథమిక సభ్యత్వానికి మరియు మాసాయిపేట మండలం ప్రధాన కార్యదర్శి పదవికి ఎ. నవీన్ కుమార్  రాజీనామా చేయడం చేస్తున్నానని తెలిపారు

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >