| Daily భారత్
Logo




తహశీల్దార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

News

Posted on 2025-07-07 14:39:43

Share: Share


తహశీల్దార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

డైలీ భారత్, మిర్యాలగూడ: Shaik Javeed, Deputy Tahsildar, working in Civil Supplies, Miryalguda in the Office of the DCSO, Nalgonda District has been arrested by Telangana #ACB Officials in a case registered against him on 07.06.2025 for initially demanding the #bribe of Rs.1,00,000/- & later accepted to Rs.70,000/- to conduct Panchanama for three seized vehicles in order to get vehicle release orders from the Honarable Court.

In case of demand of #bribe by any public servant, you are requested to contact 

#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

స్వాధీనపరుచుకున్న మూడు వాహనాలకు పంచనామా నిర్వహించి నివేదికను న్యాయస్థానానికి పంపించి తద్వారా అట్టి వాహనాల విడుదలకై ఉత్తర్వులు పొందడానికి ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసి, దానిని రూ.70,000/- లకు తగ్గించినందుకు 07.06.2025 నాడు నమోదు చేసిన ఒక కేసులో నిందితుడు, నల్లగొండ లోని జిల్లా పౌర సరఫరాల శాఖలో మిర్యాలగూడ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ - షేక్ జావీద్‌ ను అరెస్ట్ చేసిన తెలంగాణ అనిశా అధికారులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >