| Daily భారత్
Logo




భారీ అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం

News

Posted on 2025-07-10 16:42:59

Share: Share


భారీ అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలో భారీ అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది. ఆటో నగర్ లో ఈ ప్రమాదం సంభవించింది. స్క్రాప్​ గోదాంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. అలాగే పక్కనే ఉన్న బీరువాలు తయారీ చేసే గోదాంలోకి మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డిస్ట్రిక్ట్​ ఫైర్​ ఆఫీసర్​ పరమేశ్వర్​ ఆధ్వర్యంలో రెండు ఫైర్​ ఇంజన్లతో సుమారు పది మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ప్రమాదంలో రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు స్టేషన్ ఫైర్​ ఆఫీసర్​ శంకర్​ తెలిపారు. షార్ట్​సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయని చెప్పారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >