Posted on 2025-07-23 20:55:38
బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ మాదారపు రాములు డిమాండ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రపంచానికి బుద్ధులు జ్ఞానోదయం పొందిన పవిత్ర ధర్మ భూమి బీహార్ రాష్ట్రంలోని జ్ఞానోదయం పొందిన స్థలంలో బుద్ధుని కి కాషాయ దుస్తులతో ఆయన విగ్రహానికి బొట్టు పెట్టి అవమానపరిచిన మనువాదుల చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ మాదారపు రాములు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ధర్నా చౌక్ లో 11 రోజులపాటు బుద్ధిస్టులు చేపడుతున్న శాంతియుత ధర్నా కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధునికి మరియు బౌద్ధ భిక్షులపై మనువాదులు వారిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కావున కేంద్ర ప్రభుత్వం తోపాటు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ విహార్ ని బౌద్ధులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >