Posted on 2025-07-25 08:08:49
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ దగ్గర శివారులోని 18 వ డివిజన్ పరిధిలోని ముబారక్ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులు తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజ అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రావణమాసంలో అమ్మవారికి నిష్టగా భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఎలాంటి సమస్యలు ఉండకుండా అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి వారి మోక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >