Posted on 2025-07-25 13:43:20
డైలీ భారత్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్(33), జయశ్రీకి 11 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు కుమారులు..
మూడేళ్ల క్రితం విబేధాలు రావడంతో, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిన జయశ్రీ రెండు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి, భార్యాపిల్లలను ఇంటికి తెచ్చుకున్న వెంకటేష్..
ఆదివారం బోనాల పండుగ సందర్భంగా వెంకటేష్ రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా.. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ కనిపించిన జయశ్రీ. ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావని జయశ్రీని నిలదీసిన వెంకటేష్..
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా, జయశ్రీ తన భర్త చేతులు పట్టుకోగా, గొంతు నులిమి చంపేసిన జయశ్రీ తండ్రి పండరి..విషయం బయటకు రాకుండా సోమవారం ఉదయం ఆటోలో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసిన జయశ్రీ, ఆమె తండ్రి..
అది గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన వెంకటేష్ తల్లి, అతని సోదరులు.. ఘటనా స్థలానికి చేరుకొని వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీని, ఆమె తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..!!
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >