Posted on 2025-07-26 12:51:57
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం తన స్వంత గ్రామం తాల్లమడ గ్రామంలో వ్యవసాయ కూలీలతో కలిసి వరి నారు కట్టలు కట్టి ,కూలితో కలిసి వారినాటు వేస్తున్న ములకలపల్లి మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి ఎప్పుడు ప్రజల మధ్య బిజీగా ఉండే ఆడపడుచు తన సొంత వ్యవసాయ పొలంలో ఈరోజు బిజీగా కనిపించారు తన ఆదరాభిమానాలను ఆకట్టుకున్నారు సరదాగా కొంతసేపు తోటి కూలీలతో గడిపారు. ప్రతి సంవత్సరం తన సొంత పొలంలో వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో గడపటం నాకు ఎంతో ఆనందకరంగా ఉందని ఆమె అన్నారు
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >