| Daily భారత్
Logo




ఎట్టకేలకు కొలవుతీరిన పలు దైవ క్షేత్రాలు

News

Posted on 2025-07-28 12:00:12

Share: Share


ఎట్టకేలకు కొలవుతీరిన పలు దైవ క్షేత్రాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని జెండా బాలజీ అలయ కమిటీ చైర్మన్ గా లవంగం ప్రమోద్, శంభూని గుడి ఆలయ కమిటీ చైర్మన్ గా బింగి మధు, సంతోషి మాత సాయిబాబ దేవస్థానం చైర్మన్ గా గంగా కిషన్ ల అధ్వర్యంలో పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని జెండా బాలాజీ గుడి, శంబుని గుడి,సాయిబాబా గుడిల నూతన ఆలయ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, ఆలయ నూతన కమిటీ అధ్యక్షులకు,ఆలయ కమిటీ మెంబెర్లకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవదాయ ధర్మాదాయ శాఖ ఈవో నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలయాల అభివృద్ధి కి పాటుపడతామని నూతన సభ్యులు ప్రతిన చేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సోసైటీ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నుడా చైర్మన్ కేశ వేణు, రైతు సంక్షేమ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, విఘ్నేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >