Posted on 2025-07-28 12:37:00
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ప్రముఖ న్యాయవాది లక్కినేని దుర్గారావు మాతృమూర్తి లక్కినేని సుబ్బమ్మ దశదినకర్మలకు భద్రాచలం గోదావరి ఇన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హాజరై లక్కినేని సుబ్బమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, జూలూరుపాడు మున్నూరుకాపు మాజీ మండల అధ్యక్షులు ఎంపీటీసీ రోకటిసురేష్, ఉమ్మడి జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్,LVR రాంప్రసాద్, సృజన, షణ్ముఖ సాయి, నాగరాజు, పూర్ణచందర్, నవనీత్, అమన్, సిద్దు పాల్గొన్నారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >