| Daily భారత్
Logo




ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ

News

Posted on 2025-07-30 14:22:27

Share: Share


ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ

ఆగస్టు 09న  ప్రతీ ఆదివాసీ గూడెల్లో ఆకుపచ్చ జెండా ఎగరేద్దాం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఆగస్టు 09న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపధ్యంలో దమ్మపేట మండల పరిధిలో ప్రతీ ఆదివాసీ గ్రామం నుంచి ప్రతి ఇంటికి ఒకరు చొప్పున స్వచ్ఛందంగా మండల కేంద్రంలో చేరుకొని మన ఆదివాసీల ఐక్యతను చాటేలా భారీ ర్యాలీ నిర్వహిద్ధం,గోండు బొబ్బిలి కొమరం భీమ్,ఆదివాసీ సాయుధ పోరాట యోధులు మన్యం పులి సోయం గంగులు విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులు అర్పించి మన ఐక్యతను చాటడానికి ప్రతి ఒక్క ఆదివాసి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు,ఆగస్ట్ 9న భారీ ర్యాలీ,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది, మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఆదివాసి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో బండారి సూర్యనారాయణ,తంబళ్ల రవి,వాసం పోలయ్య,సున్నం శ్రీను,ప్రసాద్,కారం రత్నకుమారి, కృష్ణవేణి,వాడే లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >