Posted on 2025-07-30 17:48:46
డైలీ భారత్, జగిత్యాల: Sangem Anil Kumar, A.E.E., O/o the Dy.E.E., Panchayath Raj (Vigilence & Quayality Control) of Jagitial Sub Devision and Distric was caught by Telangana #ACB Officials for demanding #bribe of Rs.10,000/- and accepting Rs.7000/- ( Already accepted Rs.3000/-) from the Complainant "to prepare a quality control inspection report for the three works executed by the Complainant".
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన మూడు నిర్మాణ పనులకు గాను నాణ్యత & నియంత్రణ తనిఖీ నివేదికను సిద్ధం చేయడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.10,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో నుండి ఇప్పటికే రూ.3000/- తీసుకొని, ఈరోజు మిగిలిన రూ.7000/- లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన జగిత్యాల జిల్లా మరియు సబ్ డివిజన్ లోని పంచాయతీ రాజ్ (విజిలెన్స్ & క్వాలిటీ కంట్రోల్) విభాగపు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్ - సంగెం అనిల్ కుమార్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >