| Daily భారత్
Logo




బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వార్డ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు

News

Posted on 2025-07-30 17:31:34

Share: Share


బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వార్డ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ చైతన్య జిల్లా కేంద్రంలో సిపి సాయి ఆదేశానుసారం వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో పోలీసులు నిజామాబాద్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఏఎస్ఐ హబీబ్ అహ్మద్ పర్యవేక్షణలో బుధవారం సాయంత్రం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లపై బాంబ్ స్క్వాడ్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అసాంఘీక శక్తుల సంచారంతో పాటు నిషేధిత పదార్థాలను పట్టుకునేందుకు గాను సాధారణ తనిఖీలలో భాగంగానే బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలను నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ప్రజా రవాణా ప్రాంతంలో ఎలాంటి అనుమానిత వస్తువులు ఉన్న వాటిని తాకకూడదని వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీలలో వన్ టౌన్ పోలీసులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >